బాలీవుడ్లో ఎంతమంది భామలు ఉన్నా… మాజీ బిగ్ బాస్ స్టార్ షెఫాలీ జరివాలా స్టైలే వేరు. తనదైన స్టైల్ లో మోడర్న్ కాస్ట్యూమ్స్ బికినీ పోజులతో. ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది. కాంటా లగా పాట(2002)తో బోల్డ్ నటిగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ.. నచ్ బలియే 2 బిగ్‌బాస్ 13 వంటి పలు రియాలిటీ షోలతో అలాగే పలు వెబ్‌సిరీస్‌లతో మరింత ఫేమస్ అయింది. సోషల్ మీడియా లో ఎక్కువగా హాట్ హాట్ పొజులతో సందడి చేసే ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరో కొత్త ఫోటో షూట్ పోస్ట్ చేసింది. మూడు పిక్స్ ను షేర్ చేసింది. అందులో ఆరెంజ్ కలర్ మోడర్న్ ఔట్ ఫిట్ లో ఫోటోలకు పొజులు ఇచ్చింది. క్లీవేజ్ షో తో పాటు లోయర్ బాడీ ఓపెన్ షో చేసింది. అబ్బో అవి చూస్తే కుర్రాళ్లకు నిద్ర పట్టేలా లేదు. ముఖ్యంగా క్లీవేజ్ షో లో అయితే దాదాపుగా ఉప్పొంగే తన ఎద అందాలన్నింటిని హై లైట్ చేసి చూపిస్తూ కవ్వించింది. ఇక లోయర్ బాడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవి చూస్తే కనువిందే.. ఆ రేంజ్ లో ఉన్నాయి. ఇక ఆమె చూపుల బాణాలు కుర్రాళ్ల గుండెకు తాకుతున్నాయి. మొత్తంగా ఓ పాల రాతి శిల్పంలా ఎంతో అందంగా కనిపించింది. అవి చూసిన నెటిజన్లు లైక్స్ కామెంట్స్‌తో హోరెత్తి స్తున్నారు. ఏమీ గుజరాతీ నటి కమ్ మోడల్. పలు హిందీ మ్యూజిక్ వీడియోలు- రియాలిటీ షోల ద్వారా బాగా ఫేమస్ అయింది. కన్నడలోను కొన్ని సినిమాల్లో నటించింది. కానీ అక్కడి ప్రేక్షకులకు అంత చేరు అవ్వలేదు. బాలీవుడ్ లోనూ పెద్దగా అవకాశాలు రాలేదు. అక్షయ్ కుమార్- సల్మాన్ ఖాన్ లతో కలిసి ‘ ముజ్సే షాదీ కరోగి ‘ సినిమాలో తన పాత్ర మంచి క్రేజీ దక్కించుకుంది. ఇక 2019లో రియాలిటీ షో బిగ్ బాస్ 13లో పాల్గొంది. అప్పటి నుంచి ఫుల్ ఫేమస్ అయింది. ఓ మాటలో చెప్పాలంటే.. బిగ్ బాస్ షోనే అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ మరింత క్రేజ్ సంపా దించుకుంది.