బాలీవుడ్ హీరో యిన్ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్ర లో అమర్ కౌశిక్ దర్శ కత్వంలో తెరకెక్కిన ‘స్త్రీ’అప్ప ట్లో ఎలాంటి విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. కామెడీ హారర్‌లో శ్రద్దా కపూర్ పాత్ర ఆద్యంతం ఆకట్టు కుంది. నటిగా శ్రద్దా కపూర్‌ని మరో మెట్టు పైకెక్కించిన చిత్రమది. కమర్శియల్ గా సినిమా భారీ వసూళ్లను సాధించింది. 18 కోట్లతో నిర్మించిన చిత్రం 180 కోట్లకు పైగా వసూళ్ల ను సాధించింది.ఈ సినిమా కి సీక్వెల్ గా ‘స్త్రీ-2’ని కూడా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటి ంచిన సంగతి తెలిసిందే. యధావిధిగా శ్రద్దా ప్రధాన పాత్రలో కొనసాగుతుంది. ఆమె కి జోడీగా రాజ్ కుమార్‌రావు నటిస్తున్నా డు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలై ంది. అయితే తొలి రోజే హీటెక్కించే సన్నివేశంతో షూటింగ్ షురూ చేసి నట్లు తెలుస్తోంది. బెడ్ రూమ్ సీన్ చిత్రీకరణతో మొదలైంది. ఇందులో శ్రద్దాకపూర్-రాజ్ కుమార్ నటించారు. విరహవేదన తో రగిలిపోతున్న ఓ దెయ్యం సన్నివేశానికి సంబంధించిన సీన్ ఇది అని తెలుస్తోంది. ఈసన్నివేశం ఎంతో రియలిస్టిక్ గా ఉంటుందని యూనిట్ చెబుతుంది. శ్రద్దాకపూర్ బోల్డ్ అటెంప్ట్ కుర్ర కారు ని హీటెక్కించేలా ఉంటుందని తెలుస్తోంది. ఈసినిమా కంటెంట్ కూడా బోల్డ్ గానే ఉంది. తొలి భాగం కథని ఆధారంగా చేసుకుని ఓ కామ పిశాచి కథనే రాసుకున్నట్లు తెలుస్తోంది. మరోసారి కామ కథనే హైలైట్ చేస్తున్నా రని తెలుస్తోంది. మొదటి భాగం లో ఓ ఊళ్లో మగాళ్లను ఎత్తుకుపోయే దెయ్యం బారి నుంచి తప్పించుకోవడానికి గోడలపై ఓస్త్రీ రేపు రా? అని రాస్తారు. అలాంటి దెయ్యంతో ప్రేమలో పడిన ఓ వ్యక్తి ఎలాంటి పరిణామాలు ఎదుర్కున్నాడు అన్నది మొదటి స్త్రీ కథ. రెండవ స్త్రీని అలాం టి కంటెంట్ తోనే రక్తి కట్టిస్తున్నట్లు చెప్పొచ్చు. ఈ సినిమా ని పాన్ ఇండియా లో రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.