రన్ రాజా రన్ సినిమాలో హీరోయిన్గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ సీరత్ కపూర్. ఈ అమ్మడు ఆ తర్వాత టచ్ చేసి చూడు… కృష్ణ అండ్ హిజ్ లీల.. మా వింత గాథ వినుమా సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఈ క్యూట్ బ్యూటీ కర్లీ హెయిర్‌కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువ కాదు అంటూ పలు సందర్భాల్లో నిరూపించుకుంది. సినిమాలు చేస్తున్నా.. చేయ కున్నా… ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడి హాట్ సెల్ఫీలు వైరల్ అవుతున్నాయి. క్లీ వేజ్ షో చేస్తూ హాట్ సెల్ఫీ తో కవ్విస్తున్న ఈ అమ్మడి ఫోటోలను నెటిజన్స్ తెగ షేర్ చేస్తూ ఇంత అందంగా ఉన్న సీరత్ కపూర్ కి పాపం ఎందుకు సినిమాల్లో ఆఫర్లు అంతగా రావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి హాట్ ఫోటోలతో ముందు ముందు అయినా ఈమెకు ఆఫర్లు వస్తాయేమో చూడాలి. ఆ మధ్య చీర కట్టు లో అందాల ఆరబోత చేసిన సీరత్ కపూర్ తాజాగా పింక్ డ్రెస్ లో చేస్తున్న క్లీవేజ్ షో అది కూడా చాలా క్లోజప్‌లో ఈ క్లీ వేజ్ షోకి అంతా ఫిదా అవుతున్నారు. ఈ రేంజ్లో అందాల విందు చేస్తే కచ్చితంగా ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో పడే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు కాకున్నా సీరత్ కపూర్ కచ్చితంగా ఆఫర్లు దక్కించుకోవడం ఖాయం అనిపిస్తుంది.