‘ఉప్పెన’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.. బాంబే బ్యూటీ కృతి శెట్టి. ఇటీవల తను నటించిన సినిమాలు నిరాశపర్చినా.. సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ పెరుగుతోంది. తాజాగా ఈ బేబమ్మ ఇనా ఖాతా ఫాలోవర్స్ సంఖ్య 6 మిలియన్‌కు చేరింది. ఈ మధ్య తను మరింత గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తుండటంతో ఫాలోవర్లు పెరుగుతున్నారు. మరి ఆ ఫోటోలను మీరూ చూసేయండి.