మత్తెక్కించే అందాలతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తోంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ఇటీవల గ్లామర్ డోస్ రెట్టింపు చేసి రెచ్చిపోతుంది. అందాల వడ్డింపులో ఈ బ్యూటీ హద్దులను పక్కన పెట్టేసి రచ్చ చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Tags: