న్యూఢిల్లీ, న్యూస్‌లీడర్, జూలై 28: విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సంజూ శాంసన్ వంటి ప్లేయర్‌ను పక్కన పెట్టి, వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను తీసుకోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. తాజాగా వీరి లో మాజీ ప్లేయర్ ఆకాష్ చోప్రా కూడా చేరాడు. మ్యాచ్ ముందు టీమిండియా బ్యాటర్ల ఎంపికపై చాలా పెద్ద ప్రశ్న ఉందని చోప్రా అన్నాడు.