రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న సినిమా స్త్రీ2. అమర్ కౌశిక్ డైరక్ట్ చేస్తు న్నారు. హారర్ సినిమాగా తెరకెక్కు తోంది. చందేరిలో గత కొన్నాళ్లుగా కీలక సన్నివేశాలను తెరకెక్కిం చారు. ఈ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్‌ని స్టార్ట్ చేస్తారు. వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది స్త్రీ2.