మత్తెక్కించే అందాలతో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది పంజాబీ బ్యూటీ మన్నత్ సింగ్. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి మైమరిపిస్తుంది. ‘తేరే ఇష్క్ నచాయా’ మూవీతో సినీరంగంలోకి అగుడుపెట్టింది.’ఆర్షో’ ‘సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ‘దిల్ హూనా చాహిదా జవాన్’ చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటూ తెగ సందడి చేస్తుంది.