రొమాంటిక్, లక్ష్య సినిమాలతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కేతిక శర్మ. మొదటి రెండు సినిమాలు నిరాశ పరిచినా కూడా మెగా హీరో వైష్ణవ్ తో కలిసి రంగ రంగ వైభవంగా సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా కూడా కేతికకి నిరాశనే మిగిల్చింది. హీరో యిన్‌గా కేతికకి ‘బ్రో’ సినిమాతో మరో ఛాన్స్ దక్కింది. సాయి ధరమ్ తేజ్‌కి జోడీగా బ్రో సినిమాలో హీరోయిన్గా నటించిన కేతిక శర్మ మంచి మార్కులు దక్కించుకుంది. కేతిక నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా కూడా లక్కీగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడు యంగ్ హీరోకి జోడీగా నటించే అవకా శం దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారి టీ రావాల్సి ఉంది. ఈ అమ్మడు సక్సెస్‌లు లేకున్నా ఆఫర్లు దక్కించు కోవడానికి కారణం అందాలతో అల రించడమే అంటూ కొందరు కామెం ట్స్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడి యాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు ఎప్పటి కప్పుడు వైరల్ అవుతు న్నాయి. తాజాగా మరో సారి తన ఎద అందాల తో కవ్విస్తూ అలరిస్తోంది.