ఒకప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అందంగా ఉంటే పడిపోయేవారు.. ఈ మధ్య అల్లరిగా తిరుగుతూ ఉండేవాళ్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.. వారితోనే పీకల్లోతూ ప్రేమలో మునిగితేలుతున్నారు.. అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండీ..
చదువుకునే అమ్మాయిలు పానీపూరి అబ్బాయిలతోనూ ప్రేమలో పడిపోతూ ఉంటారు. చాలామంది సిన్సియర్ గా ప్రేమిస్తున్న అబ్బాయిల వైపు కన్నెత్తి కూడా చూడని ఈ ఆడపిల్లలు ఎందుకు అలా అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయిలు ప్రేమలో పడిపోతారు… అలా ఎందుకు అనే సందేహం అందరికి వస్తుంది. అందుకు ముఖ్య కారణం అమ్మాయిల సున్నితమైన మనసు..వారికి ఎవరైనా వ్యక్తి కొంచెం ధైర్యం ఇచ్చేటట్లు కనిపించినా, నిజాయితీగా మాట్లాడుతున్నట్లు కనిపించినా చాలా తేలికగా నమ్మేస్తూ ఉంటారు..
ఇక ఇంట్లో ప్రేమ అనేది లేకపోయినా కూడా ప్రేమలో పడిపోతారు..సమాజంలో దేనినైనా ఎదుర్కోగలం అనే స్థాయిలో కలరింగ్ ఇస్తూ ఉంటారు. అది చూసిన అమ్మాయిలు నిజంగానే వీడు తనకి భద్రత ఇస్తాడు అనుకుంటుంది. అలాగే ఒక అమ్మాయి సాధారణంగా స్వేచ్ఛని కోరుకుంటుంది.. అలాగే కొందరు అబ్బాయిలు కూడా..ఇంట్లో ఆడపిల్లలు ఏది అడిగినా తల్లిదండ్రులు పద్ధతి ప్రకారం అవసరమైతేనే కొని పెడుతూ ఉంటారు.
ఇక అబ్బాయిలు కూడా జీవితాంతం వాళ్లకి ఇలాంటి సర్ప్రైజ్లే ఎక్స్పెక్ట్ చేసిన అమ్మాయిలు వాళ్ళ లవ్ లో పడిపోతారు. కానీ ఒక్కసారి వాళ్ళకి లొంగిన తర్వాత ఈ అమ్మాయిలని కాళ్ళ కింద చెప్పులు లాగా చూస్తారని విషయం తెలిసేసరికి వీళ్ళ జీవితం దారి తప్పిపోతుంది.. ఈరోజుల్లో ప్రేమ అని దింపి.. అవసరం తీరాక ముంచేస్తున్నారు అబ్బాయిలు.. ఇది జాగ్రత్తగా గమనించండి లేకుంటే మాత్రమే రిస్క్ లో పడిపోతారు..