JAGGERY TEA | మనలో చాలా మందికి టీ, కాఫీ అలవాటు ఉంటుంది.. ఇక చలికాలంలో పొద్దున్నే ఒక చుక్క వేడి టీ పడితే ఆ ఫీలింగే వేరు. చలి కాలంలో రోగాలు త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి పోతుంది. దీని కారణంగా త్వరగా బ్యాక్టీరియా ఎటాక్ చేస్తూ ఉంటుంది. అందుకే చలి కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి.
వింటర్లో బెల్లం టీ తాగితే.. వెయిట్ లాస్ అవ్వడంతో పాటు కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. చలి కాలంలో క్రమం తప్పకుండా బెల్లం టీ తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు అనేవి తగ్గుతాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి కాబట్టి.. జీర్ణ క్రియ పెరుగుతుంది. దీంతో గ్యాస్, అజీర్తి, మల బద్ధకం వంటి సమస్యల తగ్గుముఖం పడతాయి..
చలి కాలంలో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా బరువు తగ్గాలనుకునే వారు కూడా చలి కాలంలో బరువు తగ్గే ఆహారాలను తీసుకోవాలి.. కొవ్వును కరిగించడంలో బెల్లం టీ బాగా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లం టీని తాగడం వల్ల శరీరానికి అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో వచ్చే నెలసరి నొప్పులు కూడా బెల్లం టీతో తగ్గించుకోవచ్చు. పీరియడ్స్ లో వచ్చే నొప్పిని తగ్గించడంలో బెల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది..వింటర్లో JAGGERY TEA .. బోలెడు ప్రయోజనాలు సిస్టర్స్
మనలో చాలా మందికి టీ, కాఫీ అలవాటు ఉంటుంది.. ఇక చలికాలంలో పొద్దున్నే ఒక చుక్క వేడి టీ పడితే ఆ ఫీలింగే వేరు. చలి కాలంలో రోగాలు త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి పోతుంది. దీని కారణంగా త్వరగా బ్యాక్టీరియా ఎటాక్ చేస్తూ ఉంటుంది. అందుకే చలి కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి.
వింటర్లో JAGGERY TEA తాగితే.. వెయిట్ లాస్ అవ్వడంతో పాటు కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. చలి కాలంలో క్రమం తప్పకుండా బెల్లం టీ తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు అనేవి తగ్గుతాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి కాబట్టి.. జీర్ణ క్రియ పెరుగుతుంది. దీంతో గ్యాస్, అజీర్తి, మల బద్ధకం వంటి సమస్యల తగ్గుముఖం పడతాయి..
చలి కాలంలో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా బరువు తగ్గాలనుకునే వారు కూడా చలి కాలంలో బరువు తగ్గే ఆహారాలను తీసుకోవాలి.. కొవ్వును కరిగించడంలో బెల్లం టీ బాగా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లం టీని తాగడం వల్ల శరీరానికి అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో వచ్చే నెలసరి నొప్పులు కూడా బెల్లం టీతో తగ్గించుకోవచ్చు. పీరియడ్స్ లో వచ్చే నొప్పిని తగ్గించడంలో బెల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది..