.2018 నుంచి ఇప్పటి వరకు వసూలు . ఏటీఎం సేవల కోసం రూ.8 వేల కోట్లు . ఎస్సెమ్మెస్ సేవలు రూపేణా రూ.6 వేల కోట్లు . వివరాలను వెల్లడిరచిన కేంద్రం ఢిల్లీ, న్యూస్‌లీడర్, ఆగస్టు 10 : ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచని వినియోగదారులపై బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. దీంతో పాటు ఏటీఎం లావాదేవీ ఛార్జీలు, ఎస్సెమ్మెస్ ఛార్జీలు కూడా ఉంటాయి. ఇలా వసూలు చేసిన ఛార్జీల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో […]
` రెపోరేటు 6.5 శాతం ` ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ` ద్రవోల్బణం పెరుగుదలపై ఆందోళన ` రుణ గ్రహీతలకు తప్పిన భారం ముంబై, న్యూస్‌లీడర్, ఆగస్టు 10 : ఆర్థిక నిపుణులు అంచనా వేసినట్టే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడిరచారు. […]
కిలో రూ.26 వేలు పైనే..! జుట్టు వేలం ద్వారా అప్పన్న ఖజానాకు ఏటా రూ.10.8 కోట్లు సింహాచలం, న్యూస్‌లీడర్, ఆగస్టు 8: భగవంతుడికి భక్తులు సమర్పించుకునే మొక్కులలో తలనీలాకి అగ్రతాంబూలం వేయకతప్పుదు. బాహ్య సౌందర్యం కోసం తపన పడే మానుషులు జట్టుకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఆడైనా.. మగైనా తమ జుట్టును చూసుకుని మురిసిపోతుంటారు. అంతటి ప్రియమైన జుట్టును మొక్కుబడిగా సమర్పించి భగవంతుడి పై తమకున్న విశ్వాసాన్ని ప్రకటించుకుంటారు భక్తులు. అటువంటి జుట్టుకు ఆధ్యాత్మికంగానే కాదు..ఆర్ధికంగా కూడా ఉన్న […]
న్యూ ఢిల్లీ, న్యూస్‌లీడర్, జూలై 26: ప్రముఖ అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ ఐటీసీ ఫియామా, భారతదేశంలోని ప్రముఖ పర్సనల్ వాష్ బ్రాండ్లలో ఒకటి. ఫియామా శాండల్‌వుడ్ ఆయిల్ Ê ప్యాచౌలీ జెల్ బార్‌ను మరింతగా వినియోగదారుల వద్దకు తీసుకువెళ్లేందుకు నేషనల్ క్రష్ రష్మిక మందాన్నను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ఈ మధ్యకాలంలో ఫియామా శాండల్‌వుడ్ ఆయిల్, ప్యాచౌలీ జెల్ బార్లను ప్రారంభించి… బాత్ సోప్ విభాగంలో సరికొత్త ఆవిష్కరణ దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఐటిసి లిమిటెడ్పర్సనల్ […]
మదనపల్లె గ్రామీణం,న్యూస్ లీడర్, జూలై 26: మదనపల్లె మార్కెట్లో టమాటా ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో టమాటా పంట దిగుబడి తగ్గింది. మదనపల్లె మార్కెట్ పరిధిలో బుధవారం రికార్డు స్థాయిలో కిలో నాణ్యమైన టమాటా రూ.168 పలికింది. మార్కెట్‌కు రైతులు కేవలం 361 టన్నులు మాత్రమే తీసుకువచ్చారు. మార్కెట్లో ఏ గ్రేడ్ కిలో రూ.140 నుంచి రూ.168, బీ గ్రేడ్ రూ.118 నుంచి రూ.138 వరకు.. సగటున కిలో రూ.132 నుంచి రూ.156 వరకు […]
. అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, కెనడాల్లోనూ… . బియ్యం ఎగుమతులపై బ్యాన్ ఎత్తేయాలి . అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రతినిధుల విజ్ఞప్తి . ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న బియ్యం ధరలు ఢిల్లీ, న్యూస్ లీడర్, జూలై 26: బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర సర్కార్ చర్యలు ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లోనూ సంక్షోభం నెలకొంది. ఇటీవల బియ్యం కోసం విదేశాల్లో భారతీయులు క్యూ కట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా […]
ఢిల్లీ, న్యూస్‌లీడర్, జూలై 13 : ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా వీలైనంత త్వరలో భారత్ మార్కెట్లోకి అడుగు పెట్టే ప్రయత్నాల్లో ఉంది. దేశంలో కార్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన పెట్టుబడి ప్రతిపాదనల కోసం భారత ప్రభుత్వంతో టెస్లా చర్చలు ప్రారంభించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఏటా ఐదు లక్షల విద్యుత్తు వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని టెస్లా భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన కార్లను […]
కరోనా సంక్షోభ సమయం నుంచి ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఓటీటీ మార్కెట్లో వాటా పెంచుకునేందుకు ఓటీటీ వేదికలు వివిధ రకాల ఆఫర్లు, ప్రకటనలు చేస్తుంటాయి. అమెజాన్ ప్రైమ్ అదే పని చేస్తోంది. ఎంటర్టైన్మెంట్కు సరికొత్త వేదికగా ఓటీటీ ఆవిర్భవించింది. వివిధ రకాల కంటెంట్లు, కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అన్ని భాషల్లో అందుబాటులో ఉండటంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అదే సమయంలో పోటీ తట్టుకునేందుకు వివిధ ఓటీటీ వేదికలు కొత్త కొత్త ఆఫర్లు అందిస్తున్నాయి. […]
అడ్వాన్సింగ్ అఫర్డ్‌బుల్ హెల్త్‌కేర్, టెక్నాలజీకి ఊతం అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖుల్ని ఒకే వేదిక మీదకు తీసుకు రావడమే లక్ష్యం జీ`20 దేశాల సదస్సులకు అనేక అంశాల వెల్లడి అమరావతి, నూస్లీడర్, జూలై 4: ఈ నెల 3, 4వ తేదీల్లో ఫ్రాన్స్ దేశపు రాజధాని పారిస్‌లో నిర్వహించిన గ్లోబల్ టెక్ 20`సమ్మిట్ 2023 విజయవంతమైంది. అదే విధంగా గత నెల 28నుంచి రెండ్రోజుల పాటు లండన్‌లోనూ సదస్సు నిర్వహించగా అడ్వాన్స్డ్ అఫర్డబుల్ హెల్త్ కేర్, టెక్నాలజీలో అద్భుతమైన […]
ముంబై, న్యూస్‌లీడర్,జూలై 4 : విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టాన్ని (ఫెమా) ఉల్లంఘన, వివిధ సెక్షన్ల కింద దాఖలైన తాజా కేసు వ్యవహారంలో రిలయన్స్ అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ సతీమణి టీనా అంబానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుటకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయంనకు వచ్చిన ఆమెను అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో సోమవారం అనిల్ అంబానీని కూడా ఈడీ అధికారులు విచారించారు. ఈడీ పలు ప్రశ్నలు సంధించి ఆయన […]