బంగారం ధర క్రమంగా తగ్గుతోంది. మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన గోల్డ్ రేట్లో ఒక్కసారిగా తగ్గుదల కనిపించింది. శుక్రవారం తులంపై రూ. 180 తగ్గగా, తాజాగా శనివారం ఒక్క రోజే మళ్లీ రూ. 200 వరకు తగ్గడం విశేషం. దీంతో కేవలం రెండు రోజుల్లోనే తులంపై ఏకంగా రూ. 380 వరకు తగ్గుముఖం పట్టడం గమనార్హం. శనివారం 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 200 తగ్గి 10 గ్రాముల బంగారం రూ. 54,850కి చేరింది. ఇక […]
యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఒక వీడియోను రూపొందించాలంటే చాలా సమయం పడుతుంది. రికార్డింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇలా చాలా చేసిన తరువాతే ఒక వీడియో బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు ఈ పనులు అన్నింటిని తేలిక చేసేయనుంది యూట్యూబ్. దీని కోసం యూట్యూబ్ క్రియేట్ పేరిట కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఎంటిలిజెన్స్ (AI)కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దాని ద్వారా వీడియోస్ ను […]
లో బీపీ ఉన్నవారికి తరచుగా తల తిరగడం.. విశ్రాంతి లేకపోవడం.. తలనొప్పి వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. అయితే లో బీపీకి, తలతిరగడానికి ఉన్న సంబంధం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా..? రక్తపోటు తగ్గిన తర్వాత, శరీర కార్యకలాపాలు మందగించడం ప్రారంభిస్తాయి. ఏయే విషయాల్లో శ్రద్ధ వహించాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. మొదటి ప్రశ్న ఏంటంటే బీపీ ఎందుకు తక్కువగా ఉంది.. అది తక్కువగా ఉన్నప్పుడు మనకు ఎందుకు తల తిరుగుతుంది? ఇలాంటి ప్రశ్నల గురించి మనం ముందుగా […]
ఓ వ్యక్తి విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లాడు. అతన్ని పరిశీలించిన వైద్యులు కడుపునొప్పికి కారణాలు తెలుసుకునేందుకు టెస్టులు చేశారు. ఆ టెస్టుల రిపోర్ట్లు చూసి వైద్యులు అవాక్కయ్యారు. అతని కడుపులో ఒక కత్తి కనిపించడంతో ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఎవరా వ్యక్తి. ఆయన కడుపులోకి కత్తి ఎలా చేరింది. కడుపులో కత్తి ఉంచుకుని ఆ వ్యక్తి ఎలా బతికాడు. కడుపు నొప్పి వచ్చిందని ఆస్పత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని సంఘటన ఎదురైంది. మొదట ఎలాంటి […]
మనం ఉదయం లేవగానే కాఫీ, టీ తాగాలని అనుకుంటారు.. కొందరికి టీ చుక్క పడందే పొద్దు పొడవదు.. అయితే వీటిని పరగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..ఇవి జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతాయని కొన్ని అధ్యయనాల్లోనూ తేలింది.. ఇప్పటికే ఇలాంటి సమస్యలకు ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తీసుకుంటే ఇతర అనారోగ్యాల ప్రమాదం సైతం పెరుగుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొద్దున్నే నిద్ర లేచిన తరువాత మన శరీరానికి శక్తి, పోషకాలను […]
చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో నిద్రలు ఉండవు. మూడు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే ఇక అంతే సంగతులు. ఇళ్లంతా గందర గోళం చేస్తూంటారు. వారికి చెప్పినా ఏమీ అర్థం కాదు. వారి ఆటలు వారివి. ఇలా పగలంతా బాగానే ఉన్న పిల్లలు.. రాత్రుళ్లు మాత్రం సరిగ్గా పడుకోరు. రాత్రుళ్లు చాలా మంది పిల్లలు సడన్ గా నిద్రలో నుంచి లేచి ఏడుస్తూంటారు. వాళ్లకు ఏమో మాటలు సరిగ్గా రావు. కారణం చెప్పలేరు. మనకు కూడా అర్థం […]
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు ఎర్రంరెడ్డి సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరీడుతో పాటు మరో ముగ్గురు పోలీసు అధికారులపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. గతంలో తనపై దాడిచేసి, ఇబ్బంది పెట్టిన మామ సూరీడు, ముగ్గురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సూరీడి అల్లుడు సురేందర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు ఆదేశం మేరకు వారిపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. సూరీడి కుమార్తెను కడపకు చెందిన పోతిరెడ్డి సురేందర్‌రెడ్డికి ఇచ్చి గతంలో […]
బ్యాంక్ తప్పిదం కారణంగా ఓ కారు డ్రైవర్ కొన్ని నిమిషాల పాటు కోటీశ్వరుడు అయ్యాడు. కానీ.. ఆ డబ్బుని ఖర్చు చేసేలోపే మళ్లీ అతని అకౌంట్ నుంచి మాయమైపోయింది. ఓ కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలో రూ.9 వేల కోట్లు జమైన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పళని నెయ్‌క్కారపట్టికి చెందిన రాజ్‌కుమార్ చెన్నై కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ అద్దె కారు తిప్పుతున్నాడు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం అతని సెల్‌ఫోన్‌కు ఓ సందేశం వచ్చింది. […]
ఐస్ క్రీమ్ తర్వాత అందరు ఎక్కువగా ఇష్టపడేది కూల్ డ్రింక్స్.. కూల్ డ్రింక్స్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది తప్ప ఎలాంటి పోషకాలు ఉండవు. ఈ పానీయాలు కేవలం బరువు పెంచుతాయి తప్ప… ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన అధ్యయనంలో తేలింది. మితిమీరి కూల్ డ్రింక్స్ తాగే పురుషులకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం 20 శాతం వరకు పెరుగుతుంది.. బరువు పెరుగుతారు.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు తలేత్తుతాయని […]
చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు.. ఇలాంటి వార్తలు మనం చాలాసార్లు చూసే ఉంటాం. అంతిమ యాత్ర జరుగుతున్న సమయంలో శరీరంలో కదలికలు గుర్తించారు, దీంతో చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు ఇలాంటి వార్తలు నిత్యం ఏదో ఒక చోట చూస్తూనే ఉంటాం. ఇలాంటి సంఘటనల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అయితే తాజాగా ఇలాంటి ఓ సంఘటనే పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. చనిపోయాడనుకున్న ఓ పోలీస్ ఆఫీసర్‌ను ఏకంగా పోస్ట్‌మార్టంకు తరలిస్తుండగా మళ్లీ బతికాడు. ఈ ఊహకందని సంఘటనకు […]