విజయవాడ, న్యూస్‌లీడర్, ఆగస్టు 16 : ఎమ్మెల్సీ అనంత్‌బాబు కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కేసును సీబీఐకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో బుధవారం ఇరు వర్గాల వాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ అనంత్‌బాబు తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, ప్రభుత్వం తరుపు న్యాయవాదికి హైకోర్టు పలు ప్రశ్నలను సంధించింది. కేసులో ఎమ్మెల్సీ అనంత్‌బాబు భార్యను ఎందుకు నిందితురాలిగా చేర్చలేదని ప్రశ్నించింది. […]
హైదరాబాద్, న్యూస్‌లీడర్, ఆగస్టు 14: వివేకా హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు సెప్టెంబర్ ఒకటో తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణకు వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌కుమార్ యాదవ్‌ను చంచల్‌గూడ జైలు అధికారులు కోర్టులో హాజరు పర్చారు. మరోవైపు నాలుగురోజుల క్రితం దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది. […]
. బార్ అసోసియేషన్ మెంబర్‌గా రిజిస్ట్రేషన్ . రెండుసార్లు ఎంపీగా విశిష్ట సేవలు . ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు విజయనగరం, న్యూస్‌లీడర్, ఆగస్టు 14 : లోక్‌సభ మాజీ సభ్యురాలు, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స రaాన్సీలక్ష్మి హైకోర్టు న్యాయవాదిగా మారారు. ఎంఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేసిన రaాన్సీ.. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ బార్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఆమెకు […]
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 11: విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు బిగ్ షాక్ తగిలింది. బోరా రామచంద్రారెడ్డి ని కొట్టిన కేసు లో ఏ 2 గా వున్న వాసుపల్లి గణేష్ కుమార్ కు విశాఖ రెండో అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పును వెల్లడిరచింది. అలాగే, రూ.5 వేలు జరిమానా కూడా విధించింది. ఈ కేసులో జరిమానాతో సరిపెట్టమని వాసుపల్లి జడ్జిని ప్రాదేయపడ్డారు. […]
. మూడు పెళ్లిళ్లు చేసుకొని మళ్లీ పెళ్లికి సిద్ధమైన వేళ… . కోర్టు ఆవరణలో కలకలం . పోలీసుల కేసు నమోదు జార్ఖండ్, న్యూస్‌లీడర్, ఆగస్టు 5: రాంచీ సివిల్ కోర్టు పరిసరాల్లో ఒక న్యాయవాదిని అతని భార్యలతోపాటు ఇతర లాయర్లు చితక్కొట్టారు. తన భర్త నాలుగో పెళ్లికి సిద్ధం అయ్యాడని అతని ముగ్గురు భార్యలు ఆరోపిస్తున్నారు. సదరు న్యాయవాది భార్యలకు తమ భర్త నాలుగో వివాహం చేసుకునేందుకు సిద్ధం అయ్యాడనే విషయం తెలియగానే వారు కోర్టుకు […]
హైకోర్టుకు తెలిపిన ఏఏజీ అంగళ్లు ఘటనలో దేవినేని ఉమ, నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డిపై కేసు పెట్టిన పోలీసులు ` ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లిన నేతలు ` తదుపరి విచారణ ఈ నెల 14కు వాయిదా విజయవాడ, న్యూస్‌లీడర్, ఆగస్టు 11 : చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం అంగళ్లులో జరిగిన ఘర్షణల కేసులో టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిషోర్కుమార్రెడ్డిలకు సోమవారం వరకు ఊరట లభించింది. సోమవారం వరకు వారిద్దరినీ అరెస్టు చేయబోమని […]
మణిపూర్ హింసా సంఘటనలపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మణిపూర్ పోలీసుల దర్యాప్తును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జమ్మూ, కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన మహిళా న్యాయ కమిటీని సుప్రీం సోమవారం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా మాజీ న్యాయమూర్తులు శాలినీ జోషి, ఆశా మీనన్‌లు ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది.
చట్టాన్ని అనుసరించాలని హైకోర్టు ఆదేశం విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 3: జగదాంబ నుంచి విక్టోరియా జంక్షన్ వరకూ రోడ్డు విస్తరణ కోసం జీవీఎంసీ అనుసరిస్తున్న వైఖరిని హైకోర్టు తప్పు పట్టింది. న్యాయ పరంగా నష్ట పరిహారం చెల్లించే ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ కూల్చడాలు చేయరాదని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో శిధిలావస్థలో వున్నాయంటూ భవనాలను కూల్చే విషయంలో కూడా చట్టాన్ని అనుసరించాలని కోర్ట్ ఆదేశించింది.జీవీఎంసీ కమీషనర్ సాయి శ్రీకాంత వర్మ మొండి పట్టుదల వల్ల ఈ పరిస్థితి […]
. ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే . మధ్యంతర ఉత్తర్వుల జారీ అమరావతి, న్యూస్‌లీడర్, ఆగస్టు 3: ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ రవినాథ్ […]
. డీసీవో, డీఆర్వో సహా ముగ్గురికి హైకోర్టు నోటీసులు . ఎందుకు చర్యలు చేపట్టకూడదో చెప్పాలంటూ ఫారం`1జారీ .సెప్టెంబర్ 6కు విచారణ వాయిదా అమరావతి, న్యూస్‌లీడర్, ఆగస్టు 2 : పాయకరావుపేట పీఏసీఎస్‌లో పర్సన్ ఇన్చార్జ్ నియామకం కేసు మలుపులు తిరుగుతోంది. కోర్టు ఆదేశాల్ని ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఏపీ హైకోర్టు బుధవారం ఫారం`1 జారీ చేసింది. వివరాలిలా ఉన్నాయి. పాయకరావుపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో తాడి నర్సింహమూర్తి అనే సభ్యుడు అప్పట్లో పర్సన్ ఇన్చార్జ్గా […]