వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలనుకున్నారు. వారి ప్రేమను పెద్దలు నిరాకరించడంతో రెండు రోజుల క్రితం ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసి ఉరి వేసుకొని ప్రియురాలు తనువు చాలించింది. హృదయ విదారకమైన ఈ ఘటన గచ్చిబౌలి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జేమ్స్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన నేహా ఎనిమిది నెలలుగా గోపన్‌పల్లి జర్నలిస్ట్ కాలనీలోని హాస్టల్లో ఉంటుంది. నానక్‌రాంగూడలోని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్మెంట్లోని బేకరీలో సేల్స్ గర్ల్‌గా […]