సహకరిస్తున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్రను దోపిడి చేస్తుంటే మాట్లాడేవారే లేరా? అనకాపల్లి జిల్లా విసన్నపేట భూ దోపిడిపై జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. వారాహి యాత్రలో భాగంగా విసన్నపేట భూములను పరిశీలించారు. తెలంగాణలో ఇదే తరహాలో దోపిడి చేస్తే తన్ని తరిమేశారని అన్నారు. ఉత్తరాంధ్రను దోపిడి చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు మాట్లాడకుండా దోపిడికి వంత పాడుతున్నారని అన్నారు. అనకాపల్లి జిల్లా యువతకు ఉపాధి లేదు. చదువుకున్నా ఉద్యోగాలు లేదు. ప్రధాన […]
సర్వే నంబర్ 348లో భవన నిర్మాణ అనుమతుల్ని రద్దు చేయాలి ఆ స్థలంలో పౌర గ్రంథాలయం నిర్మించాలి పౌర, ప్రజా సంఘాల డిమాండ్ అనకాపల్లి, న్యూస్‌లీడర్, ఆగస్టు 2: అనకాపల్లి గాంధీనగర్`మిరియాల కాలనీ టౌన్ సర్వే నంబర్ 348లోని మున్సిపల్ స్థల కబ్జాపై లోకాయుక్త విచారణ చేపట్టింది. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపై ప్రజా సంఘాల నేతలు పీఎస్ అజయ్ కుమార్, ఎ.బాలకృష్ణ, రాజాన దొరబాబు తదితరులు గత జూన్ 19న జీవీఎంసీ కమిషనర్‌తో పాటు జోనల్ కమిషనర్‌కు […]
యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ రవాణా కళ్లముందు తరలిపోతున్నా ప్రేక్షకపాత్రలో అధికారులు అచ్యుతాపురం, న్యూస్‌లీడర్, ఆగస్టు 2: అచ్యుతాపురం మండలంలో గ్రావెల్ మట్టి దందాలు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రావెల్ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. అధికారం మాదేనన్న ధీమాతో వైసీపీ నాయకులు ఈ దందా నడిపిస్తున్నారు. ఒకే బిల్లుతో ఎన్ని లారీల గ్రావెల్ తరలిస్తున్నా మైనింగ్ రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడంలేదన్న విమర్శలున్నాయి. ప్రజలు అడ్డుకుంటే పోలీసులచే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ తంతంతా అచ్యుతాపురం […]
-చురుకుగా విచారణ అచ్యుతాపురం, న్యూస్‌లీడర్, ఆగస్టు 2: సంక్షేమ పథకాలను పొందడానికి తప్పుడు మార్గాలలో నకిలీ ధ్రువపత్రాలను ఉపయోగించారనే అభియోగంపై ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, సహకరించిన ఓ వలంటీర్‌ను అరెస్టు చేసినట్లు అచ్యుతాపురం సీఐ మురళీరావు, ఎస్సై సన్యాసినాయుడు వెల్లడిరచారు. దిబ్బపాలెం సెజ్ కాలనీకి చెందిన సచివాలయంలో డిజిటల్ సహాయకుడుగా విధులు నిర్వహిస్తున్న సుధీర్ (34) అవివాహితడైనా వివాహం జరిగినట్లు పంచాయతీ కార్యదర్శి డిజిటల్ కీని ఉపయోగించి నకిలీ వివాహపత్రం సృష్టించారని, ఇతనితోపాటు ఇదే సచివాలయంలో మహిళా […]
అనకాపల్లి టౌన్, న్యూస్‌లీడర్, జూలై 18 : రైతులకు కిసాన్‌యాత్ర నిర్వహించి, దేశవ్యాప్త ఖ్యాతిని, రైతు బాంధవుడిగా కీర్తిని స్వర్గీయ వీవీ.రమణ పొందారని మున్సిపల్ మాజీ చైర్మన్ మళ్ల సాంబశివరావు అన్నారు. మంగళవారం గవరపాలెం పార్కు సెంటరు దరి వీవీ.రమణ రైతుభారతిలో రైతు బాంధవుడు, మాజీ పార్లమెంటు సభ్యులు వీవీ.రమణ 45వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుభారతిలోని వీవీ.రమణ విగ్రహానికి రమణ కుటుంబసభ్యులు, అభిమానులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాంబశివరావు […]
అచ్యుతాపురం, న్యూస్ లీడర్, జూలై 4 : అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో భద్రతా గాలిలో దీపంగా తయారైంది. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా ఆస్పత్రులకు తరలించడానికి కనీసం వసతులు కనిపించవు. గత శుక్రవారం సాహితీ ఫార్మా కంపెనీలో పెద్ద ప్రమాదం సంభవించి అక్కడకక్కడే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి ఆస్పత్రికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇలాంటి తరుణంలో కార్మికుల రక్షణకు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు లేవు. ఏదైనా ప్రమాదం […]
అచ్యుతాపురం, న్యూస్‌లీడర్, జూలై 2 : ఉమ్మడి విశాఖ జిల్లాలోని విశాఖ నగరం, గాజువాక, పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లో ఉన్న పలు పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. పరిశ్రమల్లో భద్రతా లోపాలను ఎత్తి చూపుతున్నాయి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏ పరిశమ్రలో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో, ఎంత మంది కార్మికులు బలి కావాల్సి వస్తుందోననే భయం అందరిలో వెన్నాడుతోంది. దీంతో కార్మికులు, వారి కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకీడ్చుతున్నారు. ఎప్పటికప్పుడు పరిశ్రమల్లో […]
నర్సీపట్నం, న్యూస్‌లీడర్, జూలై 1 : నర్సీపట్నం మండలం చెట్టుపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రూ.96 లక్షల నిధులు దుర్వినియోగం అయినట్టు మేనేజర్ నాయుడు తెలిపారు. చెట్టుపల్లి సొసైటీలో సీఈవోగా పని చేస్తున్న పిట్టా చలపతిరావు నిబంధనలకు విరుద్ధంగా 2001, ఏప్రిల్ 1 నుంచి 2022, డిసెంబరు 31 వరకు ముగ్గురు ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాలు, పీఎఫ్, ఎరియర్స్ పేరుతో అక్రమంగా రూ.96 లక్షలు పక్కదారి పట్టించినట్టు నాయుడు తెలిపారు. 2023, మే 31న సీఈవో […]
ప్రమాదానికి పరిశ్రమ నిర్వాహకలే కారణం: ఎమ్మెల్యే కన్నబాబు రాజు అచ్యుతాపురం, న్యూస్‌లీడర్: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్ సాహితీ ఫార్మా కంపెనీలో శుక్రవారం భారీ విస్ఫోటనం పేలిన సంఘటన రాష్ట్రాన్నే కుదిపేసింది. కంపెనీలో రియాక్టర్ పేలి నిల్వ ఉన్న ఆయిల్స్‌కు ఇవి అంటుకోవడంతో దట్టమైన మంటలు వ్యాపించాయి. మంటలు పరిశ్రమ మొత్తాన్ని చుట్టుముట్టి దగ్ధం చేసే భారీ శబ్దాలతో మంటలు వ్యాపించడంతో కార్మికులు, చుట్టుపక్కల కంపెనీలో పనిచేసే ఉద్యోగులు పరుగులు తీశారు. భరించలేని దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరియ్యారు. దట్టమైన […]
అనకాపల్లి, న్యూస్‌లీడర్, జూన్ 28 : ‘ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ..’ రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసిన వైసీపీ నాయకుడి వ్యవహారం బయటపడిరది. దావోస్ మంత్రి గుడివాడ అమరనాథ్‌కు అనుంగ శిష్యునిగా చెలామణి అవుతున్న పలకా రవి ఈ స్కామ్‌లో కీలక పాత్ర వహించాడు. మున్సిపాలిటీకి చెందిన 16 సెంట్ల భూమిని సునాయాసంగా పలకా రవి తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా దీన్లో అపార్ట్మెంట్లు కట్టడానికి జీవీఎంసీ నుంచి ప్లాన్ కూడా తీసేసుకున్నాడు. […]