. బార్ అసోసియేషన్ మెంబర్‌గా రిజిస్ట్రేషన్ . రెండుసార్లు ఎంపీగా విశిష్ట సేవలు . ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు విజయనగరం, న్యూస్‌లీడర్, ఆగస్టు 14 : లోక్‌సభ మాజీ సభ్యురాలు, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స రaాన్సీలక్ష్మి హైకోర్టు న్యాయవాదిగా మారారు. ఎంఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేసిన రaాన్సీ.. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ బార్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఆమెకు […]
విద్యుదాఘాతానికి గురై ముగ్గురి మృతి ` ఇద్దరు కూలీలను కాపాడేయత్నంలో అంగన్వాడీ ఆయా దుర్మరణం ` విజయనగరం జిల్లాలో విషాదం సంతకవిటి, న్యూస్‌లీడర్, ఆగస్టు 3 : విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సోమన్నపేట గ్రామంలో గురువారం ఉదయం విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. ఈ గ్రామానికి చెందిన రామినాయుడు గృహనిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందుకోసం భవన నిర్మాణ కార్మికులు పి.కేసరి (22), జి.చంద్రశేఖర్ (18) పనుల నిర్వహణకు వెళ్లారు. ఈ క్రమంలో వారు పట్టుకొని ఉన్న […]
విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు ఉదయం పది గంటల నుండి వొంటి గంట వరకు నిర్వహించాల్సిన స్పందన జగనన్నకు చెబుతాం కార్యక్రమానికి అధికారులు డుమ్మా కొట్టారని భారతీయ జనతాపార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు భవిరెడ్డి శివప్రసాదరెడ్డి అన్నారు . ఈరోజు సమస్యలపై విన్నవించడానికి కార్యాలయానికి పది గంటలకు వచ్చిన ఆయన పదకొండున్నర గంటలు అయిన అధికారులు రాకపోయే సరికి వెనుతిరిగారు . అక్కడ ఉన్న మీడియా తో మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటమే తప్ప చిత్తశుద్ధి […]
విజయనగరం, న్యూస్‌లీడర్ : రాష్ట్రంలోనే మహిళల కోసం ప్రత్యేకంగా రూ.92.58 లక్షలతో విజయనగరం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిర్మించిన ప్రకాశం పంతులు మహిళా పార్కు ప్రారంభోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఆధునిక వసతులు, స్విమ్మింగ్ పూల్, ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు తదితర సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన పార్కును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల […]
విజయనగరం, న్యూస్‌లీడర్: విజయనగరం జిల్లాలోని పరిశ్రమల తీరుపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలం అల్లాడిపాలెం గ్రామస్తులు కంటిమీద కునుకు లేకుండా ఉన్నారు. సమీపంలోని అరబిందో కంపెనీ వ్యవహారంపై జోరువానలో సైతం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కందివలస గెడ్డలోంచి అరబిందో సంస్థ పనులు చేపట్టడంపై పిల్లా పాపలతో సహా రోడ్లమీదకు వచ్చేసి నిరసన ప్రదర్శించారు. నదీపరివాహక ప్రాంతాన్నీ కంపెనీలు వదలడం లేదని, గతంలో శ్రేయాస్ కంపెనీ కూడా […]
భోగాపురం, న్యూస్‌లీడర్: ఉత్తరాంధ్ర చరిత్రను మారుస్తాం. ప్రతి పల్లె బాగుపడాలని ఈ నాలుగేళ్లు అడుగులు వేస్తూ వచ్చాం. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే 2 ప్రభుత్వ లక్ష్యం, అందుకే వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి వున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం సవరవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మూలపేటలో పోర్టు నిర్మాణం మరో రెండేళ్ళ లో పూర్తి చేస్తాం, ఉత్తరాంధ్రకు మరో కిరీటంగా ఎయిర్ […]
విజయనగరం, న్యూస్‌లీడర్: విజయనగరం కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో భాగంగా అర్జీదారులు, అధికారులతో కిటకిటలాడుతోంది. ఇంతలో ఆ ప్రాంతంలో రక్తపు మడుగులో గుర్తుతెలియని ఓ వ్యక్తి పడి ఉండడం ఒక్కసారి కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి గాజు పెంకుతో గొంతు కోసుకున్నట్లు అనుమానిస్తున్నారు. వెంటనే అతన్ని హుటాహుటిని 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
విజయనగరం, న్యూస్‌లీడర్: ఎండలు అదరగొడుతున్నాయి. వేడికి, ఉక్కపోతకి శరీరం డీ హైట్రెట్ అయ్యి.. దాహం ఎక్కువ వేస్తుంది. మనం అంటే నీరు తాగేస్తాం, కానీ వన్యప్రాణాల పరిస్థితి ఏంటి..? ఈ వడగాల్పులకు అవి ఎన్నో ఇబ్బందులు పడతాయి. కాలువలు, మడుగులు, చెలమల్లోని నీళ్లని ఇంకిపోతాయి. దీంతో అవి దాహంతో నీటిని వెతుక్కుంటూ జన సంచారం ఉన్న ప్రాంతాలవైపు వస్తాయి. ఈ మధ్యకాలంలో జింకలు, అడవి పందులు, చిరుత పులులు ఇలా జనావాసాల్లోకి వచ్చిన ఘటనలు మనం చూశాం. […]
విజయనగరం, న్యూస్‌లీడర్: భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఏయిర్ పోర్టుకు మే 3న శంకుస్థాపన చేయనున్నట్టు ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడిరచారు. ఏపీ సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన ఉంటుందని నిర్ణయించినట్టు చెప్పారు. సుమారు 2,200 ఎకరాల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరగనుందని మంత్రి ఈ సందర్భంగా విజయనగరంలో వెల్లడిరచినట్టు వైసీపీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి […]
కోల్‌కతా, న్యూస్‌లీడర్: మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ శిక్షణా కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. కోల్‌కతాలో పారాగ్లైడిరగ్ శిక్షణలో జవాన్ మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేవీ అధికారి చంద గోవింద్ (31) మృతిచెందారు. దీంతో, గోవింద్ స్వగ్రామం విజయనగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. చందక గోవింద్ కోల్‌కతాలో పారాచూట్ శిక్షణకు వెళ్లారు. శిక్షణ సమయంలో హెలికాప్టర్ నుండి జారిపడిన గోవింద్ పారాచూట్ సమయానికి తెరుచుకోకపోవడంతో ప్రమాదం జరిగింది. శిక్షణలో […]